Bible Language

Deuteronomy 33:24 (WEB) World English Bible

Versions

TEV   ఆషేరునుగూర్చి యిట్లనెను ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వ దింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును.
ERVTE   ఆషేరును గూర్చి మోషే ఇలా చెప్పాడు; “కుమారులలో ఆషేరు అత్యధికంగా ఆశీర్వదించబడినవాడు; అతణ్ణి తన సోదరులకు ప్రియ మైన వాడ్నిగా ఉండనియ్యుండి. అతణ్ణి తన పాదాలు తైలముతో కడుగ కోనివ్వండి.
IRVTE   ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు,
మిగిలిన కొడుకుల కంటే ఆషేరుకు ఎక్కువ దీవెన.
తన సోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుతాడు.
తన పాదాలు ఒలీవ నూనెలో ముంచుతాడు