Bible Language

Ecclesiastes 10:16 (WEB) World English Bible

Versions

TEV   దేశమా, దాసుడు నీకు రాజై యుండు టయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై యుండుటయు నీకు అశుభము.
ERVTE   రాజు శిశుప్రాయుడైనా, బానిస అయినా రాజ్యానికి చాలా చెరుపు జరుగుతుంది. అధికారులు తిండిపోతులై, తమ కాలమంతా భోజన పానాదులతోనే వినియోగించేవాళ్లయితే, దేశానికి చాలా చెరుపే జరుగుతుంది.
IRVTE   ఒక దేశానికి బాలుడు * బాలుడుసేవకుడు రాజుగా ఉండడం,
ఉదయాన్నే భోజనానికి కూర్చునే వారు అధిపతులుగా ఉండడం అరిష్టం.