Bible Language

Ephesians 4:24 (WEB) World English Bible

Versions

TEV   నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.
ERVTE   దేవుడు తన పోలికలతో సృష్టించిన క్రొత్త మనిషిగా మీరు మారాలి. క్రొత్త మనిషిలో నిజమైన నీతి, పవిత్రత ఉన్నాయి.
IRVTE   దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది. PEPS