Bible Language

Exodus 30 (WEB) World English Bible

Versions

TEV   మరియు ధూపమువేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను తుమ్మకఱ్ఱతో దాని చేయవలెను.
ERVTE   “తుమ్మ కర్రతో ఒక వేదిక చేయి. ధూపం వేసేందుకు పీఠమును నీవు ఉపయోగించాలి.
IRVTE   {పరిమళ ధూప వేదిక} (నిర్గ 37:25-28) PS యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “ధూపం వేయడానికి తుమ్మకర్రతో మందసాన్ని తయారు చెయ్యాలి.