Bible Language

Exodus 32:24 (WEB) World English Bible

Versions

TEV   అందుకు నేనుఎవరియొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పితిని. నేను దాని అగ్నిలో వేయగా దూడ యాయెననెను.
ERVTE   కనుక ‘మీవద్ద ఉన్న బంగారు నగలను నాకు ఇవ్వండి’ అని ప్రజలతో చెప్పాను. ప్రజలు వారి బంగారం నాకు ఇచ్చారు. నేను బంగారాన్ని అగ్నిలో వేసాను. అగ్నిలో నుండి దూడ బయటకు వచ్చింది” అని అహరోను జవాబిచ్చాడు.
IRVTE   అప్పుడు నేను ఎవరి దగ్గర బంగారం ఉన్నదో వాళ్ళంతా దాన్ని ఊడదీసి తీసుకు రండి అని చెప్పాను. వాళ్ళు తెచ్చిన దాన్ని అగ్నిలో వేస్తే దూడ అయ్యింది” అని చెప్పాడు. PEPS