Bible Language

Exodus 36:33 (WEB) World English Bible

Versions

TEV   పలకల మధ్యనుండు నడిమి అడ్డకఱ్ఱను కొననుండి కొనవరకు చేరియుండ చేసెను.
ERVTE   ఒక్కో చట్రంలోనుంచి దూరి అన్ని చట్రాల గుండా అమర్చబడేటట్టు మధ్య అడ్డ కర్రను అతడు చేసాడు.
IRVTE   పలకల మధ్యలో ఉన్న ముఖ్యమైన అడ్డకర్ర అంచు నుండి అంచు వరకూ కలిసి ఉండేలా చేశారు.