Bible Language

Exodus 36:36 (WEB) World English Bible

Versions

TEV   దాని కొరకు తుమ్మకఱ్ఱతో నాలుగు స్తంభములనుచేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి, వాటికొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసెను.
ERVTE   తుమ్మ కర్రతో నాలుగు స్తంభాలు చేసి వాటికి బంగారం తాపడం చేసారు. స్తంభాలకు బంగారు కొక్కీలు వారు చేసారు. స్తంభాలకు నాలుగు వెండి దిమ్మలను వారు చేసారు.