Bible Language

Exodus 40:20 (WEB) World English Bible

Versions

TEV   మరియు యెహోవా మోషేకు ఆజ్ఞా పించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను.
ERVTE   దేవుని ఆజ్ఞలు రాయబడ్డ రాతి పలకలను ఒడంబడిక పెట్టెలో మోషే పెట్టాడు. పెట్టెకు కర్రలను మోషే పెట్టాడు. తర్వాత అతడు పెట్టెకు మూత పెట్టాడు.