Bible Language

Genesis 13:4 (WEB) World English Bible

Versions

TEV   తాను మొదట బలి పీఠమును కట్టినచోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.
ERVTE   అబ్రాము ఒక బలిపీఠాన్ని నిర్మించిన స్థలమిది. కనుక స్థలంలో అబ్రాము యెహోవాను ఆరాధించాడు.
IRVTE   అతడు మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చాడు. అక్కడ అబ్రాము యెహోవా పేరట ప్రార్థన చేశాడు. PEPS