Bible Language

Genesis 27:13 (WEB) World English Bible

Versions

TEV   అయినను అతని తల్లినా కుమారుడా, శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాటమాత్రము విని, పోయి వాటిని నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా
ERVTE   కనుక రిబ్కా, “ఏదైనా కష్టం వస్తే నింద నేను భరిస్తాను. నేను చెప్పినది చేయి. వెళ్లి మేకల్ని తెచ్చి నాకు ఇవ్వు” అని అతనితో చెప్పింది.
IRVTE   కానీ అతని తల్లి “కొడుకా, శాపం నాపైకి వస్తుంది గాక! నువ్వు మాత్రం నా మాట విను. వెళ్ళి నేను చెప్పినట్టు వాటిని నా దగ్గరికి తీసుకుని రా” అని చెప్పింది.