Bible Language

Genesis 27:19 (WEB) World English Bible

Versions

TEV   అందుకు యాకోబునేను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడను, నీవు నాతో చెప్పినప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచికూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినువ
ERVTE   “నేను ఏశావును, నీ పెద్ద కుమారుడను. నీవు నాకు చెప్పిన పనులు చేసాను. నీ కోసం నేను వేటాడి తెచ్చిన జంతువులను సమకూర్చి వాటిచే నీకొరకైన భోజనమును సిద్ధపరచితిని. దానిని తిని, తృప్తిపొంది నన్ను ఆశీర్వదించవచ్చు” అని యాకోబు తన తండ్రితో చెప్పాడు.