Bible Language

Genesis 27:32 (WEB) World English Bible

Versions

TEV   అతని తండ్రియైన ఇస్సాకునీ వెవర వని అతని నడిగి నప్పుడు అతడునేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా
ERVTE   అయితే ఇస్సాకు, “ఎవరు నీవు?” అన్నాడు అతనితో. “నేను నీ మొదటి కుమారుణ్ణి ఏశావును” అన్నాడతను.
IRVTE   అతని తండ్రి అయిన ఇస్సాకు “నువ్వు ఎవరివి?” అని అడిగాడు. అతడు “నేను నీ కొడుకుని. ఏశావు అనే నీ పెద్ద కొడుకుని” అన్నాడు.