Bible Language

Genesis 7:7 (WEB) World English Bible

Versions

TEV   అప్పుడు నోవహును అతనితోకూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ప్రవాహజలములను తప్పించుకొనుటకై ఓడలో ప్రవేశించిరి.
ERVTE   వరద నీటినుండి తప్పించుకొనేందుకు నోవహు, అతని కుంటుంబం ఓడలో ప్రవేశించారు. నోవహు భార్య, అతని కుమారులు, వారి భార్యలు అతనితో కూడ ఓడలో ఉన్నారు.