Versions
TEV యెహోవా నాకీలాగు సెలవిచ్చెను చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము.
ERVTE యెహోవా నాకు సమాధానమిచ్చాడు:”నేను నీకు చూపించేవాటిని వ్రాయి. ప్రజలు సులభంగా చదవగలిగే రీతిలో దానిని ఒక పలకమీద స్పష్టంగా వ్రాయి.
IRVTE {యెహోవా జవాబు} PS యెహోవా నాకు ఇలా చెప్పాడు. చదివేవాడు పరిగెత్తేలా, PEPS నీవు ఆ దర్శన విషయాన్ని పలక మీద స్పష్టంగా రాయి. PEPS