Bible Language

Hebrews 10:11 (WEB) World English Bible

Versions

TEV   మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని బలులనే మాటిమాటికి అర్పిం చుచు ఉండును.
ERVTE   ప్రతి యాజకుడు మత సంబంధమైన కర్తవ్యాన్ని ప్రతిరోజు నెరవేరుస్తూ ఉంటాడు. ఇచ్చిన బలుల్నే మళ్ళీ మళ్ళీ యిస్తూ ఉంటాడు. బలులు పాప పరిహారం చెయ్యలేవు.