Bible Language

Hebrews 10:37 (WEB) World English Bible

Versions

TEV   ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును.
ERVTE   ఎందుకంటే, త్వరలోనే, “వస్తున్నాడు, వస్తాడు, ఆలస్యం చెయ్యడు!
IRVTE   “ఇక కొద్ది కాలం తరువాత రానున్న వాడు తప్పకుండా వస్తాడు.
ఆయన ఆలస్యం చేయడు.