Bible Language

Hebrews 10:5 (WEB) World English Bible

Versions

TEV   కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు.బలియు అర్పణయు నీవు కోరలేదుగానినాకొక శరీరమును అమర్చితివి.
ERVTE   కారణంగానే, క్రీస్తు ప్రపంచంలోకి వచ్చాక దేవునితో విధంగా అన్నాడు: ‘బలుల్ని, అర్పణల్ని నీవు కోరలేదు కాని, నేనుండటానికి శరీరాన్ని సృష్టించావు.
IRVTE   క్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు ఇలా అన్నాడు,
“నువ్వు బలులను గానీ కానుకలను గానీ కోరుకోలేదు.
కానీ నాకొక దేహాన్ని నువ్వు సిద్ధం చేసావు.