Bible Language

Hebrews 1:10 (WEB) World English Bible

Versions

TEV   మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి
ERVTE   ఆయనింకా విధంగా అన్నాడు: “ఓ ప్రభూ! ఆదిలో ప్రపంచానికి నీవు పునాదులు వేశావు. ఆకాశాలను నీ చేతుల్తో సృష్టించావు.
IRVTE   ప్రభూ, ప్రారంభంలో నువ్వు భూమికి పునాది వేశావు.
నీ చేతులతోనే ఆకాశాలను చేశావు.