Bible Language

Isaiah 1:14 (WEB) World English Bible

Versions

TEV   మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.
ERVTE   మీ నెలసరి సమావేశాలు, సభలు నాకు బొత్తిగా అసహ్యం. సమావేశాలు నాకు చాలా బరువులా తయారయ్యాయి. బరువులు మోయటం నాకు విసుగు.