Bible Language

Isaiah 1:19 (WEB) World English Bible

Versions

TEV   మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.
ERVTE   “నేను చెప్పే మాటలు మీరు వింటే అప్పుడు దేశపు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు.
IRVTE   మీరు ఇష్టపడి నాకు లోబడితే,
మీరు దేశం అందించే మంచి పదార్ధాలు అనుభవిస్తారు.