Bible Language

Isaiah 31:7 (WEB) World English Bible

Versions

TEV   మీకు మీరు పాపము కలుగజేసికొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను దినమున మీలో ప్రతివాడును పారవేయును.
ERVTE   మీరు తయారు చేసిన వెండి, బంగారు విగ్రహాలను ప్రజలు పూజించటం అప్పుడు మాని వేస్తారు. మీరు విగ్రహాలను తయారు చేసినప్పుడు మీరు నిజంగా పాపం చేసారు.
IRVTE   మీలో ప్రతి ఒక్కడూ తన చేతులతో పాపం చేసి తయారు చేసిన వెండి విగ్రహాలనూ, బంగారు విగ్రహాలనూ రోజున పారవేస్తాడు.