Bible Language

Isaiah 37:14 (WEB) World English Bible

Versions

TEV   హిజ్కియా దూతలచేతిలోనుండి ఉత్తరము తీసికొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి
ERVTE   హిజ్కియా మనుష్యుల దగ్గర నుండి ఉత్తరం అందుకొని, దానిని చదివాడు. అప్పుడు హిజ్కియా యెహోవా మందిరానికి వెళ్లాడు. హిజ్కియా ఉత్తరం తెరిచి, దానిని యెహోవా ముందర దానిని పరిచాడు.