Bible Language

Isaiah 37:25 (WEB) World English Bible

Versions

TEV   నేను త్రవ్వి నీళ్లు పానముచేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటిని ఎండిపోచేసియున్నాను
ERVTE   ఈజిప్టులోని ప్రతి నదికీ నేను వెళ్లాను. నదులన్నింటి నీళ్లతో నేను నా చేతులు నింపుకొన్నాను. నేను నీళ్లు తాగాను. నా స్వంత శక్తితో, ఈజిప్టులోని నదులన్నింటినీ (శక్తిని) నేను నాశనం చేశాను.”