Bible Language

Isaiah 48:14 (WEB) World English Bible

Versions

TEV   మీరందరు కూడివచ్చి ఆలకించుడి వాటిలో ఏది యీ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకా రము బబులోనునకు చేయును అతని బాహుబలము కల్దీయులమీదికి వచ్చును.
ERVTE   కనుక మీరంతా సమావేశమై, నా మాట వినండి! సంగతులు జరుగుతాయని తప్పుడు దేవుళ్లలో ఏదైనా చెప్పిందా? లేదు.”యెహోవా ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు. బబలోను, కల్దీయులకు యెహోవా ఏమి చేయాలనుకొంటే అది చేస్తాడు.