Bible Language

Isaiah 57:14 (WEB) World English Bible

Versions

TEV   ఎత్తుచేయుడి ఎత్తుచేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదానిని నా జనుల మార్గములోనుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.
ERVTE   మార్గం సరళం చేయండి; మార్గం సరళం చేయండి. నా ప్రజలకోసం మార్గం చక్కజేయండి.
IRVTE   {సాత్వికులకు ఆదరణ} PS ఆయన ఇలా అంటాడు. “కట్టండి, కట్టండి! దారి సిద్ధం చేయండి!
నా ప్రజల దారిలో అడ్డంగా ఉన్న వాటిని తీసేయండి.”