Bible Language

James 2:14 (WEB) World English Bible

Versions

TEV   నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయో జనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?
ERVTE   నా సోదరులారా! ‘నాకు విశ్వాసం ఉంది’ అని అన్న వ్యక్తి విశ్వాసాన్ని క్రియా రూపకంగా చూపకపోతే అది నిష్ప్రయోజనం. అలాంటి విశ్వాసం అతణ్ణి రక్షించగలదా?