Bible Language

James 5:15 (WEB) World English Bible

Versions

TEV   విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.
ERVTE   విశ్వాసంతో చేసిన ప్రార్థన రోగికి ఆరోగ్యం కలుగచేస్తుంది. ప్రభువు అతనికి ఆరోగ్యం కలుగచేస్తాడు పాపం చేసి ఉంటె అతన్ని క్షమిస్తాడు.
IRVTE   విశ్వాసంతో కూడిన ప్రార్థన రోగిని బాగు చేస్తుంది. ప్రభువు అతణ్ణి లేపుతాడు, అతడు పాపం చేసి ఉంటే అతనికి పాపక్షమాపణ దొరుకుతుంది. PEPS