Bible Language

Jeremiah 17:24 (WEB) World English Bible

Versions

TEV   మరియు యెహోవా మాట సెలవిచ్చెనుమీరు నామాట జాగ్రత్తగా విని, విశ్రాంతిదినమున పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నెంచి, విశ్రాంతిదినమున పట్టణపు గుమ్మములలోగుండ బరువును తీసికొని పోకుం డిన యెడల
ERVTE   కాని మీరు నా ఆజ్ఞను అనుసరించేలా జాగ్రత్తపడాలి.” ఇది యెహోవా వాక్కు. “మీరు ఎట్టి పరిస్థితిలోనూ విశ్రాంతి దినాన యెరూషలేము నగర ద్వారాలనుండి బరువులు తేరాదు. మీరు విశ్రాంతి దినాన్ని పవిత్రపర్చాలి. అనగా మీరు రోజు పనీ చేయకుండా దాని పవిత్రతను కాపాడవచ్చు.