Bible Language

Jeremiah 2:27 (WEB) World English Bible

Versions

TEV   వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి; అయినను ఆపత్కాలములోలేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు.
ERVTE   ప్రజలు కర్రముక్కలతో మాట్లాడతారు! దానితో ‘నీవే నా తండ్రివి’ అంటారు. ప్రజలు ఒక రాతి బండతో మాట్లాడతారు. దానితో, ‘నీవేమాకు జన్మనిచ్చావు’ అంటారు. ప్రజలంతా అవమానం పొందుతారు. ప్రజలు నావైపుకు చూడరు. వారు విముఖులైనాకు వెన్ను చూపుతారు. కాని యూదా ప్రజలు కష్టాల పాలైనప్పుడు,’వచ్చి, మమ్మును ఆదుకోమని!’ నన్నడుగుతారు.