Bible Language

Jeremiah 39:7 (WEB) World English Bible

Versions

TEV   అంతట అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసికొనిపోవుటకై సంకెళ్లతో బంధించెను.
ERVTE   తరువాత సిద్కియా కండ్లను నెబకద్నెజరు పెరికివేశాడు. అతడు సిద్కియాకు కంచు సంకెళ్లను తగిలించి బబులోనుకు తీసికొని పోయాడు.