Bible Language

Job 36:4 (WEB) World English Bible

Versions

TEV   నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణజ్ఞాని యొకడు నీ యెదుట నున్నాడు.
ERVTE   యోబూ, నేను చెప్పేది ప్రతీదీ సత్యం. నేను చెప్తున్నదేమిటో తెలిసే చెప్తున్నాను.
IRVTE   నా మాటలు ఏమాత్రం అబద్ధాలు కావు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు.