Bible Language

Job 38:7 (WEB) World English Bible

Versions

TEV   ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును1 ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?
ERVTE   అది జరిగినప్పుడు ఉదయ నక్షత్రాలు కలిసిపాడాయి. దేవదూతలు కేకలు వేసి, ఎంతో సంతోషించారు.
IRVTE   NIL