Bible Language

Job 39:18 (WEB) World English Bible

Versions

TEV   అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్క రించును.
ERVTE   కానీ నిప్పుకోడి పరుగెత్తటానికి లేచినప్పుడు గుర్రాన్ని, దాని రౌతును చూచి అది నవ్వుతుంది. ఎందుకంటే, అది గుర్రం కంటే వేగంగా పరుగెత్తుతుంది గనుక.