Bible Language

Job 8:15 (WEB) World English Bible

Versions

TEV   అతడు తన యింటిమీద ఆనుకొనగా అది నిలువదు.
ERVTE   మనిషి సాలెగూటిమీద ఆనుకోగా గూడు తెగిపోతుంది. అతడు సాలెగూటిని పట్టుకొని ఉంటాడు కాని అది అతనికి ఆధారాన్ని ఇవ్వదు.
IRVTE   అతడు దాని మీద ఆధారపడినప్పుడు అది పడిపోతుంది. దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అది విడిపోతుంది.