Bible Language

Joel 2:5 (WEB) World English Bible

Versions

TEV   రథములు ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వతశిఖరములమీద గంతులు వేయుచున్నవి.
ERVTE   వారి మాట వినండి. అది పర్వతాలమీద రథాలు పరుగులెత్తిన ధ్వనిలా ఉంది. అది పొట్టును కాల్చి వేస్తోన్న అగ్నిజ్వాలల శబ్ధంలా ఉంది. వారు శక్తిగల ఒక జనం.వారు యుద్ధానికి సిద్దంగా ఉన్నారు.
IRVTE   వాళ్ళు పర్వత శిఖరాల మీద రథాలు పరుగులు పెడుతున్నట్టు వచ్చే శబ్దంతో దూకుతున్నారు.
ఎండిన దుబ్బు మంటల్లో కాలుతుంటే వచ్చే శబ్దంలా,
యుద్ధానికి సిద్ధమైన గొప్ప సేనలా ఉన్నారు. PEPS