Bible Language

Joel 3:17 (WEB) World English Bible

Versions

TEV   అన్యు లికమీదట దానిలో సంచరింపకుండ యెరూషలేము పరి శుద్ధపట్టణముగా ఉండును; మీ దేవుడనైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివ సించుచున్నానని మీరు తెలిసికొందురు.
ERVTE   “మీ యెహోవా దేవుడను నేనే అని అప్పుడు మీరు తెలుసుకొంటారు. నా పవిత్ర పర్వతమైన సీయోనులో నేను నివసిస్తాను. యెరుషలేము పవిత్రం అవుతుంది. పరాయి వారు పట్టణంలో నుండి మరల ఎన్నడూ దాటి వెళ్లరు.”
IRVTE   {దేవుని ప్రజలకు నిత్యదీవవెనలు} PS మీ యెహోవా దేవుణ్ణి నేనే,
నా పవిత్ర పర్వతమైన సీయోనులో నివసిస్తున్నానని మీరు తెలుసుకుంటారు.
అప్పుడు యెరూషలేము పవిత్ర పట్టణంగా ఉంటుంది.
వేరే దేశాల సేనలు దానిగుండా మళ్ళీ వెళ్ళరు. PEPS