Bible Language

John 19:16 (WEB) World English Bible

Versions

TEV   అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.
ERVTE   తదుపరి, పిలాతు ఆయన్ని సిలువకు వెయ్యమని భటులకు అప్పగించాడు.
IRVTE   {యేసుక్రీస్తు సిలువ} (మత్తయి 27:33-54; మార్కు 15:22-39; లూకా 23:33-47) PS అప్పుడు పిలాతు, సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు. వారు యేసును తీసుకువెళ్ళారు.