Bible Language

Joshua 13:16 (WEB) World English Bible

Versions

TEV   వారి సరిహద్దు ఏదనగా, అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని లోయలోనున్న పట్టణమునుండి మేదెబాయొద్దనున్న మైదానమంతయు
ERVTE   అర్నోను లోయదగ్గర అరోయేరునుండి మేదెబా పట్టణంవరకు గల భూమి. లోయ మధ్యలో ఉన్న పట్టణం, మైదానం మొత్తం ఇందులో ఉంది.
IRVTE   వారి సరిహద్దు ఏదంటే, అర్నోను నది లోయ పక్కన ఉన్న అరోయేరు మొదలు లోయలోని పట్టణం నుండి మేదెబా దగ్గర మైదానమంతా.