Bible Language

Joshua 1:6 (WEB) World English Bible

Versions

TEV   నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ప్రజల స్వాధీనము చేసెదవు.
ERVTE   “యెహోషువా, నీవు బలంగా, ధైర్యంగా ఉండాలి! ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోగలిగేటట్టు నీవు ప్రజలను నడిపించాల్సి ఉంటుంది. వారి పితరులకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశం ఇది.