Bible Language

Judges 18:29 (WEB) World English Bible

Versions

TEV   వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి యైన దానునుబట్టి పట్టణమునకు దాను అను పేరు పెట్టిరి. పూర్వము పట్టణమునకు లాయిషు అను పేరు.
ERVTE   దాను ప్రజలు నగరానికి కొత్త పేరు పెట్టారు. దానిని లాయిషు అన్నారు. కాని దానిని దాను అని మార్చివేశారు. నగరానికి ఇశ్రాయేలు కుమారులలో ఒకడైన దాను అను పూర్వీకుని పేరు పెట్టారు.
IRVTE   తమ పూర్వీకుడైన దాను పేరును బట్టి పట్టణానికి దాను అని పేరు పెట్టారు. అంతకు ముందు పట్టణం పేరు లాయిషు. PEPS