Bible Language

Leviticus 13:33 (WEB) World English Bible

Versions

TEV   వాడు క్షౌరము చేసికొనవలెను గాని బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి యేడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.
ERVTE   వ్యక్తి క్షౌరం చేసుకోవాలి. కానీ అతడు పొడను కత్తిరించకూడదు. వ్యక్తిని యింకో ఏడు రోజుల వరకు యాజకుడు ప్రత్యేకించాలి.
IRVTE   వ్యాధి మచ్చ ఉన్నచోట మాత్రం జుట్టు కత్తిరించకూడదు. యాజకుడు మచ్చ ఉన్న వ్యక్తిని మరో ఏడు రోజులు ఒంటరిగా, వేరుగా ఉంచాలి. PEPS