Bible Language

Leviticus 7:31 (WEB) World English Bible

Versions

TEV   యాజకుడు బలిపీఠముమీద క్రొవ్వును దహింపవలెను గాని, బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును.
ERVTE   అప్పుడు యాజకుడు బలిపీఠం మీద కొవ్వును దహించాలి. అయితే జంతువు బోర అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది.
IRVTE   {యాజకులు భాగము} PS యాజకుడు బలిపీఠం పైన కొవ్వుని దహించాలి. కానీ రొమ్ము భాగం అహరోనుకీ అతని వారసులకీ చెందుతుంది.