Bible Language

Luke 23:55 (WEB) World English Bible

Versions

TEV   అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి
ERVTE   యేసు వెంట గలిలయనుండి వచ్చిన స్త్రీలు యోసేపు వెంట వెళ్లి సమాధిని, అతడు సమాధిలో యేసు దేహాన్ని ఉంచిన దృశ్యాన్ని చూసారు.
IRVTE   అప్పుడు గలిలయ నుండి ఆయనతో వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి సమాధినీ, ఆయన దేహాన్నీ ఎలా ఉంచారో చూసి