Bible Language

Luke 8:21 (WEB) World English Bible

Versions

TEV   అందుకాయనదేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను.
ERVTE   యేసు, “దైవ సందేశం విని దాన్ని అనుసరించే వాళ్ళే నా తల్లి, నా సోదరులు” అని సమాధానం చెప్పాడు.
IRVTE   అందుకు ఆయన, “దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జరిగించే వారే నా తల్లీ నా తమ్ముళ్ళూ” అన్నాడు. యేసు పెనుగాలిని, అలలను అదుపుచేయడం (మత్తయి 8:23-27; మార్కు 4:36-41) PS