Bible Language

Luke 8:34 (WEB) World English Bible

Versions

TEV   మేపుచున్నవారు జరిగినదానిని చూచి, పారిపోయి పట్టణములోను గ్రామములలోను సంగతి తెలియజేసిరి.
ERVTE   పందులు కాస్తున్న వాళ్ళు జరిగింది చూసి పరుగెత్తి వెళ్ళి గ్రామంలో ఉన్న వాళ్ళకు, పొలాల్లో ఉన్న వాళ్ళకు చెప్పారు.
IRVTE   పందులను మేపుతున్న వారు ఇదంతా చూసి పారిపోయారు. వారు పట్టణంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ జరిగిందంతా చెప్పారు. PEPS