Bible Language

Mark 12:41 (WEB) World English Bible

Versions

TEV   ఆయన కానుకపెట్టె యెదుట కూర్చుండి, జనసమూ హము కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచు చుండెను. ధనవంతులైనవారనేకులు అందులో విశేష ముగా సొమ్ము వేయుచుండిరి.
ERVTE   ఒక రోజు యేసు, మందిరంలో కానుకలు వేసే పెట్టెకు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ప్రజలు పెట్టెలో డబ్బును వేయటం ఆయన గమనించాడు. ధనవంతులు చాలామంది పెద్ద పెద్ద మొత్తాల్ని పెట్టెలో వేసారు.
IRVTE   {వితంతువు వేసిన కానుక} (లూకా 21:1-4) PS యేసు, దేవాలయంలో కానుకలు వేసే పెట్టెలో మనుషులు డబ్బు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలా మంది పెద్ద మొత్తాలను పెట్టెలో వేశారు.