Bible Language

Mark 3:27 (WEB) World English Bible

Versions

TEV   ఒకడు బలవంతుడైనవానిని మొదట బంధించితేనే తప్ప, బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; బంధించిన యెడల వాని యిల్లు దోచుకొనవచ్చును.
ERVTE   నిజానికి బలవంతుని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని దోచుకోవాలనుకొంటే మొదట బలవంతుణ్ణి కట్టివేయవలసి వస్తుంది. అప్పుడే యింటిని దోచుకోగల్గుతాడు.
IRVTE   నిజానికి ఒక బలవంతుడి ఇంట్లో దొంగతనం చేయాలంటే మొదట అతణ్ణి కట్టివేయాల్సిందే. PEPS