Bible Language

Matthew 8:31 (WEB) World English Bible

Versions

TEV   దయ్యములు నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను.
ERVTE   దయ్యాలు యేసుతో “మీరు మమ్మల్ని వెళ్ళగొట్టాలని అనుకొంటే పందుల గుంపులోకి పంపండి” అని ప్రాధేయపడ్డాయి.
IRVTE   “నీవు మమ్మల్ని బయటికి వెళ్ళగొడితే, పందుల మందలోకి పోనియ్యి” అని దయ్యాలు యేసును ప్రాధేయపడ్డాయి.