Bible Language

Micah 1:11 (WEB) World English Bible

Versions

TEV   షాఫీరు నివాసీ, దిగంబరివై అవమానమునొంది వెళ్లిపొమ్ము; జయ నానువారు బయలుదేరక నిలిచిరి, ప్రలాపము బేతేజెలులో మొదలుపెట్టి జరుగుచున్నది.
ERVTE   షాఫీరులో నివసించేవాడు, దిగంబరివై, సిగ్గుతో నీ దారిన నీవు పోమ్ము. జయనానులో నివసించేవాడు బయటకు వెళ్లడు. బేతేజెలులో ఉన్నావారు విలపిస్తారు. దానికి కావలసిన ఆసరా మీ నుండి తీసుకొంటుంది.