Versions
TEV నీవు విత్తనము విత్తుదువుగాని కొయ్యక యుందువు, ఒలీవపండ్లను ద్రాక్షపండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసికొన కయు ద్రాక్షారసము పానముచేయకయు ఉందువు.
ERVTE నీవు విత్తనాలు చల్లుతావు; కానీ నీవు పంట కోయలేవు. ఒలీవ గింజలను గానుగపడతావు; కానీ నీకు నూనెరాదు. నీ తియ్యటి ద్రాక్షారసం తాగటానికి నీవు అనుమతింపబడవు.
IRVTE నువ్వు విత్తనాలు చల్లుతావు గానీ కోత కోయవు.
నువ్వు ఒలీవ పళ్ళను తొక్కుతావు
కానీ ఆ నూనె పూసుకోవు.
ద్రాక్షపళ్ళను తొక్కుతావు
కానీ ద్రాక్షారసం తాగవు. PEPS